"Samajavaragamana" is a Telugu song performed by Thaman S.. It is featured on "Samajavaragamana (From "Ala Vaikunthapurramuloo") - Single". Cataloged under Telugu with a runtime of 3:39. Lyrics availability is confirmed from a verified provider.
Samajavaragamana (From "Ala Vaikunthapurramuloo") - Single
View full album tracklist →నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావలి కాస్తయే కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు సామజవరగమన. నిను చూసి ఆగ గలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున సామజవరగమన. నిను చూసి ఆగ గలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు మల్లెల మాసమా... మంజుల హాసమా... ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా... విరిసిన పించెమా... విరుల ప్రపంచమా... ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా... అరె, నా గాలే తగిలినా... నా నీడే తరిమినా... ఉలకవా... పలకవా... భామా... ఎంతో బ్రతిమాలినా... ఇంతేనా అంగనా... మదిని మీటు మధురమైన మనవిని వినుమా... సామజవరగమన... నిను చూసి ఆగ గలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున సామజవరగమన... నిను చూసి ఆగ గలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావలి కాస్తయే కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
Verified lyricist and composition credits are not yet available for this recording.
Lyrics availability depends on source availability and applicable rights. LYRX does not permanently store unauthorized copyrighted lyrics. Copyright & Removal
Thaman S.
Explore verified Telugu songs and releases by Thaman S..
View artist profile →