"Po Poradi" is a Telugu song performed by Arjit Singh. It is featured on "3:13". Cataloged under Telugu with a runtime of 3:13. Lyrics availability is confirmed from a verified provider.
పో పోరాడి ఆగని దాడి యుద్ధం కాదే వైరం నాదే శరణం మరణం శిధిలం కాదంది నా గతం రణమో ఋణమో మిగిలేను నీతో నాదే పో పోరాడి ఆగని దాడి యుద్ధం కాదే వైరం నాదే ప్రాణం ఊపిరినాగద్దంటుందే పంతం ఐనా వదలద్దంటుందే గతం పుట్టుక అర్ధం తెలిపిందే విధం వదలక విరుచుకు పడుతుంటే రణభూమికి సందేశం ఆ గీతా సారాంశం యుద్ధానికి నీతుంది ఆయుష్షుకి ఆశుంది తప్పొప్పులు లేవంటూ ఆనాడే అన్నాడందుకే వాడు పైవాడు
Verified lyricist and composition credits are not yet available for this recording.
Lyrics availability depends on source availability and applicable rights. LYRX does not permanently store unauthorized copyrighted lyrics. Copyright & Removal
Arjit Singh
Explore verified Telugu songs and releases by Arjit Singh.
View artist profile →